Home » Sittharala Sithravathi Song
సిత్తరాల సిత్రావతి' అంటూ సాగే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసి తాజాగా ఈ లిరికల్ పాటని విడుదల చేశారు. ఈ పాటకు GV ప్రకాష్ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా పాడారు.