Home » situation in AP
కరోనా మహమ్మారి దెబ్బకు దివాళా అంచుకు చేరిన రంగాలలో సినిమా థియేటర్లు కూడా ఒకటి. అంతకు ముందు లాభసాటి వ్యాపారంగా భావించే సినిమా హాళ్ల నిర్వహణ కరోనా తర్వాత దిక్కుతోచని స్థితిలో పడింది. ఒకటిన్నర ఏడాదిగా గడ్డుకాలాన్ని అనుభవిస్తున్న థియేటర్లు మ�