Home » Situation in Russia
10 వేల డాలర్లు అంతకంటే ఎక్కువ డబ్బుతో దేశం ధాటి వెళ్లకుండా రష్యన్లను నిషేధం విధించారు. యుద్ధం కారణంగా నెలకొన్న ఆర్ధిక పరిస్థితులను తట్టుకునేందుకు పుతిన్ నిర్ణయం