Siva Prasad

    టీడీపీ మాజీ ఎంపీ శివ ప్రసాద్ కన్నుమూత

    September 21, 2019 / 08:50 AM IST

    తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు మాజీ ఎంపీ, సీనియర్ నటుడు టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్(68) కన్నుమూశారు. మూత్ర పిండాల్లో సమస్య కారణంగా శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. 2019, సెప్టెంబర్  21వ తేదీ మధ్

10TV Telugu News