Home » Siva Rajkumar
పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ‘జేమ్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు..
నటుడు పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో నటుడు శివరాజ్‌కుమార్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ కోసం రంగంలోకి దిగుతున్నారు అన్నయ్య శివ రాజ్ కుమార్..