Home » Sivakarthikeyan movie
తమిళ హీరో శివ కార్తికేయన్ సినిమా కోసం అవతార్ మూవీకి పని చేసిన బృందం పని చేయబోతుంది అని తెలుస్తుంది. అయలాన్ (ఏలియన్) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న శివ కార్తికేయన్ 22వ సినిమా సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామాగా రాబోతుంది. ఏలియన్స్ కథాంశంతో వస్తున్న ఈ �