sivala prabhakar

    ఘనంగా ప్రారంభమైన 'అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి' మూవీ.

    December 15, 2025 / 01:40 PM IST

    టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో లేడీ ప్రొడ్యూసర్ అరంగేట్రం చేస్తున్నారు. ఆమె మరెవరో కాదు ప్రముఖ వ్యాపారవేత్త 'జి. శైలజా రెడ్డి'. తాజాగా ఈ బ్యానర్ లో కొత్త సినిమాను స్టార్ట్ చేశారు. అదే 'అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి(Amma.. Naku Aa Abbai Aavali)'.

10TV Telugu News