Home » Six Die
కరేబియన్ దేశమైన హయాతిలో విమానం కూలి ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. రాజధాని నగరం పోర్ట్ ఆ ప్రిన్స్‌కు నైరుతి దిశగా ప్రయాణిస్తుండగా ఘటన జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.