Home » six shots of Vaccine
ఇటలీలో 23ఏళ్ల మహిళకు పొరపాటున 6 డోసుల కరోనా వ్యాక్సిన్ ఇచ్చేశారు. ఫైజర్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ ఆరు డోసులు తీసుకున్న అనంతరం ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 12 గంటల పాటు ఆస్పత్రిలో పర్యవేక్షణలో ఉన్న ఆమెలో ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలే