-
Home » Six Year Old Girl Raped
Six Year Old Girl Raped
Girl Raped : నిజామాబాద్లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, పోస్టుమార్టంతో బయటపడ్డ షాకింగ్ నిజం
October 30, 2022 / 05:03 PM IST
నిజామాబాద్ డిచ్ పల్లిలో దారుణం వెలుగుచూసింది. అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని చిదిమేశాడో కామాంధుడు. వావి వరుసలు మరిచి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.