Home » Six Year Old Indian Origin Boy Siddak Singh Jhamat
తోటలో సరదాగా ఆడుకుందాని వెళ్లిన ఓ పిల్లాడికి మిలియన్ల ఏళ్లనాటి అరుదైన శిలాజాలు దొరికాయి. ఆరేళ్ల పిల్లాడికి కొన్ని మిలియన్ల ఏళ్ల నాటి శిలాజాలు దొరికాయి. వాటినికి చూసిన ఆ చిన్నారి అవేంటా అని తిరగా మరగా వేసి చూశాడు. చూడటానికి అవి కొత్తగా కనిప�