Home » Siya Gautam
నేనింతే సినిమాలో రవితేజ సరసన నటించిన శియా గౌతమ్(అదితి గౌతమ్) ఇప్పుడు హారర్ థ్రిల్లర్ సిరీస్ 'అతిధి' తో సెప్టెంబర్ 19 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్ లో రానుంది. తాజాగా ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఇలా చీరలో మెరిపించింది.