Home » SK 21
కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. SK21 వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తోంది.