-
Home » Skanda Pre Release Event Photos
Skanda Pre Release Event Photos
Skanda Movie Pre Release Event : బాలకృష్ణ గెస్టుగా స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..
August 27, 2023 / 09:49 AM IST
రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. నిన్న శనివారం సాయంత్రం స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలకృష్ణ(Balakrishna) ముఖ్య అతిథిగా విచ్చేశారు.