Home » Skeleton Lake
హిమాలయాల్లో అస్థిపంజరాల సరస్సు... ఎవరు చనిపోయారు ఎందుకు చనిపోయారు ఎలా చనిపోయారనేది వందల ఏళ్లుగా ఇప్పటికి అంతుచిక్కని రహస్యం. పరిశోధకులకు కూడా దొరకని మర్మం ఆ సరస్సులో దాక్కొని ఉంది. వందలాది మంది మూకుమ్మడిగా ఎలా చనిపోయారు. అస్థికల సరస్సు వెను