Home » skill development case Chandrababu Arrest
చంద్రబాబును అరెస్ట్ చేసిన తరువాత ఆయన భార్య భువనేశ్వరి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడే సీఎం ఉండటం ఏపీ ప్రజల దౌర్భాగ్యం అని బాలకృష్ణ మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలకు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారు అని అన్నారు.
అరెస్ట్ అయిన తండ్రి వద్దకు వెళ్లకూడదని పోలీసులు అడ్డుకోవటంతో నారా లోకేశ్ రోడ్డుమీదనే బైఠాయించి నిరసన చేస్తారు. చంద్రబాబును అరెస్ట్ చేయటం..లోకేశ్ ను అడ్డుకోవటంతో పోలీసుల తీరు పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనలు ప్రారంభించాయి. దీంతో..పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలను అదుపులోకి తీసుకున్నా�