Home » Skin Colour
Skin Colour: చర్మం రంగు బాగాలేదనే ఆత్మన్యూనతా భావానికి లోనైన వ్యక్తి 15వ అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పదకొండో తరగతి చదువుతున్న వ్యక్తి.. చర్మం రంగు తక్కువగా ఉండటంతో ఫిజికల్ లుక్ సరిగా లేదనే బాధలో ఉన్నాడు. తండ్రి ఎమ్ఎన్సీ కంపెనీలో పనిచ�