Home » Skin irritation
కొంతమంది ఆడ,మగ చాలా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు. వాటి వల్ల అందంగా, ఆత్మవిశ్వాసంతో కనపడతామని భావిస్తారు. టైట్‌గా ఉన్న దుస్తులు ధరించడం వారి వ్యక్తిగత విషయమైనప్పటికీ అలాంటి దుస్తులు రెగ్యులర్ గా ధరించడం వల్ల ఎలాంటి దుష్ప్ర