Home » skincare
దద్దుర్లు ఉన్న ప్రదేశంలో కొంచెం కొబ్బరి నూనె రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తూ ఉండాలి. కొబ్బరి నూనె మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. కొబ్బరి నూనెల
ముల్తానీ మట్టిలో చెంచా చొప్పున తులసిపొడి, గంధంపొడి వేసి, తగినన్ని పచ్చిపాలు పోసి పేస్టులా చేయాలి. ఈ పేస్టును రోజూ రాత్రిపూట ముఖానికి రాసుకొని కాసేపటి తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడి