skins

    చిరుతపులుల చర్మాలు స్వాధీనం : వ్యక్తి అరెస్ట్

    May 14, 2019 / 06:24 AM IST

    వేటగాళ్లబారికి ఎన్నో వన్యమృగాలు బలైపోతున్నాయి. అటవీ చట్టాల ప్రకారం అధికారులు ఎన్ని పట్టిష్టమైన ఏర్పాట్లు చేసినా వేటగాళ్లకు బలైపోతునే ఉన్నాయి. ఈ క్రమంలో రెండు చిరుత పులి చర్మాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద న

10TV Telugu News