Home » SKM Protest
వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ మిగతా వాటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో 2021, డిసెంబర్ 04వ తేదీ శనివారం సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు సమావేశం కాబోతున్నారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మే 26న బ్లాక్ డే పేరిట దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా(SKM) తలపెట్టిన నిరసనలకు 12 ప్రధాన విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.