Home » Skoda Kylaq Bookings
Skoda Kylaq SUV : స్కోడా కైలాగ్ కారు.. ఇంకా మార్కెట్లోకి రాక ముందే ఫుల్ డిమాండ్ పెరిగింది. కేవలం 10 రోజులకే 10వేల బుకింగ్లకు చేరుకుంది.