Sky Eye

    గ్రహాంతరవాసుల గుట్టును తేల్చే అతిపెద్ద టెలిస్కోప్!

    January 11, 2020 / 02:04 PM IST

    భూమి లాంటి ఏదైనా గ్రహంలో జీవం ఉందా? అసలు గ్రహాంతరవాసులు ఉన్నారా? అనే ఖగోళ రహాస్యాన్ని కనిపెట్టేందుకు చైనా అతిపెద్ద టెలిస్కోప్ లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పరిమాణం గల టెలిస్కోప్‌గా వెల్లడించింది. దీనికి సంబంధించి అధికారిక కార్య�

10TV Telugu News