-
Home » Sky Rock
Sky Rock
Golden Space Rock : అంతరిక్షం నుంచి పొలంలో జారిపడ్డ 2.5 కిలోల రాయి!
September 27, 2021 / 07:31 AM IST
అంతరిక్షం నుంచి రాయి ఒకటి జారిపడింది. దాదాపు 2.5 కిలోలు బరువు ఉంటుంది. బంగారంలా తళతళ మెరుస్తోంది. మహారాష్ట్రలోని ఉస్మాన్ జిల్లా వశి మండలంలో ఓ రైతు పోలంలో ఈ బంగారం రాయి పడింది.