Home » skylab
స్కైలాబ్.. దీని గురించి ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికీ తెలీదు. కానీ మన అమ్మ,నాన్న మన అమ్మమ్మ, తాతయ్య లని అడిగితే దీని గురించి కథలు కథలుగా చెప్తారు. 1979లో ప్రపంచాన్ని మొత్తం కంగారు