Home » Skyrocketing fuel prices
దేశంలో ఇందన ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాహనదారులంతా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈవీ స్కూటర్లు, బైకులకు భారత మార్కెట్లో డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పటికే చాలామంది ఇందన వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోయారు.