-
Home » SL Akshay
SL Akshay
క్రికెట్ ప్రపంచంలో విషాదం.. బెంగళూరులో మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో క్రికెటర్ మృతి..
May 25, 2026 / 11:23 AM ISTక్రికెట్ ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ ఆడుతూ మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఎస్ఎల్ అక్షయ్ (SL Akshay) గుండెపోటుతో మరణించాడు.