-
Home » SL vs ENG 3rd ODI
SL vs ENG 3rd ODI
అంతర్జాతీయ క్రికెట్లో జోరూట్ అరుదైన ఘనత.. దిగ్గజ ఆటగాళ్ల ఎలైట్ జాబితాలో చోటు.. లారాను అధిగమించి ..
January 28, 2026 / 11:26 AM IST
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాను అధిగమించి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు జోరూట్.