slack

    Slack యాప్ యూజర్లకు వార్నింగ్, వెంటనే మార్చేయండి

    February 13, 2021 / 03:35 PM IST

    warning for Slack app users: ప్రముఖ బిజినెస్ కమ్యూనికేషన్ యాప్ శ్లాక్ కు(slack) బగ్ సమస్య వచ్చింది. ఇటీవల శ్లాక్ కొత్త వెర్షన్ విడుదల చేసింది. ఇందులో బగ్ ఉన్నట్టు తేలింది. శ్లాక్ నూతన వెర్షన్ వాడుతున్న వారి పాస్ వర్డ్ లకు ఏమాత్రం రక్షణ లేదని గుర్తించారు. దాంతో ఆ యా�

10TV Telugu News