Home » slaps cab driver
ఢిల్లీలో నడిరోడ్డుపై ఓ మహిళ వీరంగం సృష్టించింది. క్యాబ్ డ్రైవర్ ను బయటకు గుంజి అతడిపై దాడి చేసింది. పక్కన వారు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని దూషించింది మహిళ