Home » sleeping on the roadside
రోడ్డుపక్కన నిద్రిస్తున్న వలస కూలీల ప్రాణాలు తెల్లారకుండానే గాలిలో కలిసిపోయాయి. హరియాణాలోని ఝాజ్జర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి.