Home » Slight increase
కరోనా వైరస్ కేసులు దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసులు ఇప్పుడు 3,20,922 కు పెరిగినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,62,379మంది కోలుకోగా మరో 1,49,348 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశ�