Home » Slightly reduced
భారత్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా కొత్తగా 19,740 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి 248 మంది మరణించారు.
దేశంలో కరోనా ఉధృతి స్వల్పంగా తగ్గింది. నిన్నటితో పోల్చితే సుమారు 40 వేల కేసులు తగ్గుముఖం పట్టాయి.