-
Home » Sloka
Sloka
లయ కూతురు 'శ్లోక'.. బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు..
June 26, 2025 / 01:30 PM IST
ఒకప్పటి హీరోయిన్ లయ త్వరలో నితిన్ తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా తన కూతురు శ్లోక పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.