Home » slot booking system
ప్రస్తుతం డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇకపై ఆ బాధ ఉండదు.
ఏపీలోని రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు.