small and petty vendors

    10లక్షల మందికి వడ్డీ లేని రుణం, ఏపీలో మరో కొత్త పథకం

    November 25, 2020 / 02:54 PM IST

    cm jagan jagananna thodu: ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతకాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్‌. మరో కొత్త పథకానికి జగన్‌ శ్రీకారం చుట్టారు. పల్లెలు, పట్టణాల్లోని చిన్న వ్యాపారులకు అండగా.. జగనన్న తోడు స్కీమ్‌ను సీఎం ప్రారంభించారు. గొప్ప కార్యక్రమాన�

10TV Telugu News