Home » Small Capsule
ఆస్ట్రేలియాలో ఓ విచిత్రమైన సమస్య పలు ప్రాంతాల ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఆ దేశంలో ఓ చిన్న క్యాప్సూల్ కనిపించకుండా పోయింది. దీంతో అధికారులు దానిని గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలు దాని జోలికి వెళ్లొద్దని, సమాచారం త�