Home » Small Grained Rice
Rice Varieties : కొన్ని చోట్ల రైతులు దొడ్డు గింజ రకాలను సాగుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. కానీ ఏరకం ఎంత దిగుబడి వస్తుంది... చీడపీడలు తట్టుకుంటాయో.. లేదో తెలియక సతమతమవుతుంటారు.