Home » Small Savings Interest Rates
Small Savings Interest Rates : ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి చిన్నమొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండవు.
ప్రభుత్వ సెక్యూరిటీల ఆదాయాలు పెరగడంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఇతర చిన్న పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు త్వరలో పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో సమీక్ష జరిగే అవకాశముంది.