Smaller cough droplets

    కరోనా.. చిన్నపాటి దగ్గు తుంపర్లు 6 మీటర్లు ప్రయాణిస్తాయి

    November 6, 2020 / 07:59 AM IST

    Smaller cough droplets may travel over 6 metres : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా వ్యాప్తికి గాలి వేగం, తేమ స్థాయిలు, పరిసర గాలి ఉష్ణోగ్రత వంటి పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. చిన్నపాటి దగ్గు తుంపర్ల ద్వారా కూడా కరోనా వేగంగా వ్యాపిస్తుందని

10TV Telugu News