Home » smallest laptop
ఒకప్పుడు కేవలం కంప్యూటర్లు మాత్రమే ఉండేవి. ఎవరి దగ్గరైనా కంప్యూటర్ ఉంది అంటే అదో పెద్ద గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడు కంప్యూటర్ల కాలం పోయింది. ఎక్కడ చూసినా లాప్టాప్ లే దర్శనమిస్తున్నాయి. లాప్టాప్ లో కూడా ఎన్నో రకాలు… దీంతో చాలామంది క�