smallest spoon

    World’s smallest spoon: ప్రపంచంలోనే అతి చిన్న చెంచా ఇది.. వీడియో

    January 20, 2023 / 12:25 PM IST

    చెక్కతో ప్రపంచంలోనే అతి చిన్న చెంచాను తయారు చేసి రాజస్థాన్ కు చెందిన ఓ యువకుడు గిన్నిస్ రికార్డు సాధించాడు. ఆ చెంచా పొడవు 2 మిల్లిమీటర్లు ఉంది. చేతి వేలి గోరు కంటే తక్కువ పరిమాణంలో దీన్ని ఆ యువకుడు రూపొందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజ

10TV Telugu News