-
Home » smart copying
smart copying
JEE Exam Smart Copying : జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ కలకలం.. ఇంటర్లో టాపరే కీలక సూత్రదారి..!
June 6, 2023 / 12:32 PM IST
ఎగ్జామ్ సెంటర్లోకి నలుగురు స్నేహితులు స్మార్ట్ ఫోన్ ను తీసుకెళ్లారు. ఎస్వీఐటీలోని పరీక్ష కేంద్రం నుంచి మిగిలిన ముగ్గురు స్నేహితులకు టాపర్ విద్యార్థి వాట్సాప్ ద్వారా సమాదానాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు.