Home » Smart Phone Syndrome
గంటల కొద్దీ ఫోన్ చూస్తుంటారా? అయితే మీకు స్మార్ట్ఫోన్ విజన్ సిండ్రోమ్ రావచ్చు..మీ కంటిచూపుని చెక్ చేసుకోండి. అసలీ స్మార్ట్ ఫోన్ సిండ్రోమ్ అంటే ఏంటీ? ఎందుకు వస్తుంది? దీనికి పరిష్కార మార్గాలేంటి? నిపుణుల ఏంటున్నారో తెలుసుకోండీ..
గంటల కొద్దీ ఫోన్ చూస్తుంటారా? చీకట్లో కూడా ఫోన్ స్క్రీన్ నే తదేకంగా చూస్తున్నారా? అయితే మీకు స్మార్ట్ఫోన్ విజన్ సిండ్రోమ్ రావచ్చు..మీ కంటిచూపుని చెక్ చేసుకోండి..లేదంటే శాశ్వతంగా కంటిచూపు కోల్పోవచ్చని చెబుతున్నారు నిపుణులు.