Smart Plastic Certificates

    స్మార్ట్‌ దిశగా ఏయూ వర్సిటీ : ప్లాస్టిక్‌ సర్టిఫికెట్స్‌

    February 24, 2019 / 12:38 PM IST

    చారిత్రక ఆంధ్ర విశ్వవిద్యాలయం స్మార్ట్‌ దిశగా అడుగులు మొదలు పెట్టింది. ఇప్పటికే ఫీజు చెల్లింపుల నుంచి డీడీ వరకు అంతా ఆన్‌లైన్ చేసింది. తాజాగా సర్టిఫికెట్ల జారీలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తోంది. నకిలీల నివారణకు అరుదైన ఫీచర్స్‌తో ప్�

10TV Telugu News