-
Home » Smartphone Guide 2026
Smartphone Guide 2026
కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ ఫిబ్రవరిలో రాబోయే సరికొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. వివో నుంచి ఐఫోన్ వరకు.. ఫుల్ లిస్ట్
February 2, 2026 / 06:52 PM IST
Upcoming Phones 2026 : ఫిబ్రవరి 2026లో అనేక స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S26 నుంచి మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ వరకు ఫీచర్లు, ధరపై ఓసారి లుక్కేయండి..