Home » Smartphone Messages
Gmail Full : మీ జీమెయిల్ (Gmail) అవసరం లేని స్పామ్ మెసేజ్లతో నిండిపోయిందా? ఈ అవసరం లేని ఈమెయిల్లు స్పామ్, క్యాంపెయిన్ మెసేజ్లు ఎలా డిలీట్ చేయాలో తెలుసా? ఇలాంటి మెసేజ్ల కారణంగా మీ Google డిస్క్ మొత్తం నిండిపోతుంది.