Home » Smartwatch Projects
ఆపిల్ ఇంక్ సంస్థ తన కారు, స్మార్ట్‌వాచ్ డిస్ప్లే ప్రాజెక్ట్‌లను నిలిపివేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాలిఫోర్నియాలో 600 మందికిపైగా ఆపిల్ ఉద్యోగులను తొలగించింది.