Home » smartwatches
Top Smartwatches 2024 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా ఫ్లాట్ డిస్కౌంట్ ధరను తగ్గించవచ్చు.
Amazon Mega Electronics Days Sale : ఈ సేల్ సమయంలో కొనుగోలుదారులు అనేక ప్రొడక్టులపై 80 శాతం వరకు తగ్గింపులను పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.5వేల వరకు తగ్గింపు పొందవచ్చు.
Valentine's Day Gifts : మీ ప్రియమైన వారికోసం టెక్ గాడ్జెట్లను వాలెంటైన్స్ డే గిఫ్ట్స్‌గా ఎంచుకోవచ్చు. ప్రేమికుల రోజున స్మార్ట్‌వాచ్‌లను బహుమతిగా ఇవ్వడం అనేది ఇప్పట్లో ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఏ స్మార్ట్‌వాచ్‌లో ఏయే హెల్త్ ఫీచర్లు ఉన్నాయంటే?
Budget Friendly Smartwatches : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ ప్రో నాయిస్ కలర్‌ఫిట్ పల్స్‌తో సహా గణనీయమైన డిస్కౌంట్లతో బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌వాచ్‌లు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
Father's Day 2023 Gifting Ideas : ఫాదర్స్ డే 2023 సందర్భంగా మీ ఫాదర్‌కు ఇందులో ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వొచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..
కొత్త స్మార్ట్ వాచ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఏ స్మార్ట్ వాచ్ బెటర్ అనేది తేల్చుకోలేకపోతున్నారా? అయితే ఇదే సరైన సమయం.. మీకోసం కొన్ని బ్రాండ్ల స్మార్ట్ వాచ్‌లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్ ప్రకటించింది. ఈ నెలాఖరులో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది.
iPhone 13 : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 13 సిరీస్ పై అదిరే ఆఫర్ అందిస్తోంది రిలయన్స్ డిజిటల్ స్టోర్.. రిలయన్స్ డిజిటల్ స్టోర్ ఆఫర్ కింద ఐఫోన్ 13 సరసమైన ధరకే పొందవచ్చు.
ప్రముఖ ఈ-కామర్స్ద్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 సేల్ అక్టోబర్ 3 నుంచే మొదలైంది. ఈ ఏడాది మెగా సేల్‌లో బిగ్ డీల్స్ తో అమెజాన్ ముందుకొచ్చింది.
మీరు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ యూజర్లా? మీ వాచ్‌లో Hand Wash అనే కొత్త యాప్ చూశారా? కరోనా సమయంలో చేతులు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు ఈ యాప్ ఎప్పుడూ మీకు గుర్తు చేస్తుంటుంది.