Home » smog tower
భారతదేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ (Smog Tower) అందుబాటులోకి వచ్చేసింది. ఢిల్లీలో ఈ స్మాగ్ టవర్ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు.
smog tower in delhi: రోజు రోజుకూ ఢిల్లీలో భారీస్థాయిలో గాలి కాలుష్యం పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ పొల్యూషన్ సమస్యను అధిగమించేందుకు కేజ్రీ సర్కార్ ఓ కొత్త ప్లాన్ వేసింది. కన్నాట్ ప్లేస్ ఏరియలో కొత్తగా స్మాగ్ టవర్ను ఏర్పాటు చేయాలనుకు�